trending-recipes.com
About日本語

బ్రెడ్‌తో గులాబ్ జామ్ 😍 | Bread Gulab Jamun Recipe | Easy & Tasty Sweet Recipe

Other regionsPosted: Aug 12, 2026

1.2M13.5K💬 83

Shows only measured growth and past history (no predicted figures).

24 hours
+3%
7 days
+13%
30 days
+41%

View count history

View count (last 39 days): 829K → 1.2M

Editor's note

Bread-based gulab jamun using leftover slices—trending in Telugu-speaking regions for its simplicity and minimal ingredients. Appealing as an upcycling dessert idea and quick confection; bakeries could repurpose trim scraps similarly.

Key ingredients

Original caption

ఇంట్లో ఉన్న బ్రెడ్‌తోనే ఎంతో సింపుల్‌గా, మెత్తగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా రుచికరమైన బ్రెడ్ గులాబ్ జామ్ ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. తక్కువ పదార్థాలతో, ఈజీగా చేసుకోగల ఈ స్వీట్ పిల్లల నుంచి పెద్దల వరకు అందరికీ చాలా నచ్చుతుంది. 😋 ఈ రెసిపీ నచ్చితే Like 👍 | Share ❤️ | Subscribe 🔔 చేయడం మర్చిపోకండి. 🥣 Ingredients Bread Slices (బ్రెడ్ స్లైసులు) - 6 Sugar (పంచదార) - 1 Cup Water (నీళ్లు) - 1 Cup Cardamom Powder (ఏలకుల పొడి) - 1 Tsp Corn Flour (మొక్కజొన్న పిండి) - 1 Tbsp Milk (పాలు) - అవసరమైనంత Oil (నూనె) - వేయించడానికి సరిపడా #BreadGulabJamun #GulabJamun #BreadSweet #BreadRecipe #SweetRecipe #EasySweetRecipe #GulabJamunRecipe #BreadGulabJamunRecipe #TeluguRecipes #TeluguCooking #SweetRecipes #EasyRecipes #IndianSweets #HomemadeSweets #BreadSweetRecipe

Tags