trending-recipes.com
About日本語

హోటల్ స్టైల్ తోటకూర పచ్చిశనగపప్పు పులుసు 😋 | Thotakura Pulusu | Easy Andhra Style Recipe

Other regionsPosted: Sep 11, 2026

▶ 888K♥ 11.6K💬 62

Shows only measured growth and past history (no predicted figures).

24 hours
0%
7 days
+2%
30 days
+52%

View count history

View count (last 54 days): 547K → 888K

Editor's note

An Andhra-style greens and lentil curry presented in a "hotel-quality" execution. Clear measurements and step-by-step instructions make it reproducible at home as a rice accompaniment; the tempering and sauce-building technique is approachable for both home and professional settings.

Key ingredients

Original caption

ఇంట్లోనే చాలా సింపుల్‌గా, రుచిగా హోటల్ స్టైల్ తోటకూర పచ్చిశనగపప్పు పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. 🌿😋 తోటకూర, పచ్చిశనగపప్పు, టమాటా, వెల్లుల్లితో చేసే ఈ పులుసు అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ❤️ మీకు నచ్చితే వీడియోను Like 👍 Share ↗️ చేసి, మా ఛానల్‌ను Subscribe 🔔 చేయండి. 🥣 Ingredients | కావాల్సిన పదార్థాలు నూనె – 2 టేబుల్ స్పూన్లు | Oil – 2 tbsp పోపు దినుసులు – 1 టేబుల్ స్పూన్ | Tempering Seeds – 1 tbsp వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు | Chopped Garlic – 2 tbsp ఎండుమిర్చి – 4 | Dry Red Chillies – 4 కరివేపాకు – 2 రెబ్బలు | Curry Leaves – 2 sprigs ఉల్లిపాయ – 50 గ్రాములు | Onion – 50 g నానబెట్టిన పచ్చిశనగపప్పు – 20 గ్రాములు | Soaked Chana Dal – 20 g టమాటాలు – 100 గ్రాములు | Tomatoes – 100 g పచ్చిమిర్చి – 5–6 | Green Chillies – 5–6 పసుపు – ½ టీ స్పూన్ | Turmeric – ½ tsp ఉప్పు – ½ టేబుల్ స్పూన్ | Salt – ½ tbsp కారం – ½ టేబుల్ స్పూన్ | Red Chilli Powder – ½ tbsp తోటకూర – 1 పెద్ద కట్ట | Amaranth Greens – 1 large bunch నీళ్లు – ¼ లీటర్ | Water – 250 ml బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్ | Rice Flour – 1 tbsp కొత్తిమీర – కొద్దిగా | Coriander Leaves – as needed తోటకూర పులుసు, తోటకూర పచ్చిశనగపప్పు పులుసు, Thotakura Pulusu, Thotakura Pachhi Senaga Pappu Pulusu, Amaranth Greens Recipe, Andhra Style Pulusu, Hotel Style Pulusu, Telugu Recipes, Andhra Recipes, Easy Telugu Recipes, Healthy Recipes, Vegetarian Recipes, South Indian Recipes, Thotakura Recipe, Lunch Recipes, Rice Side Dish #తోటకూరపులుసు #తోటకూర #పచ్చిశనగపప్పు #ThotakuraPulusu #AndhraRecipes #TeluguRecipes #SouthIndianRecipes #HotelStyleRecipe #VegetarianRecipes #EasyRecipes #HealthyRecipes #AmaranthGreens #AndhraStyle #LunchRecipes

Tags