アマランス菜とひよこ豆のホテルスタイルカレー | アンドラ式プルス
原題: హోటల్ స్టైల్ తోటకూర పచ్చిశనగపప్పు పులుసు 😋 | Thotakura Pulusu | Easy Andhra Style Recipe
その他海外投稿日: 2026/09/11
▶ 88.8万♥ 1.2万💬 62
📊 なぜ伸びてる
実測の伸び率と過去の推移だけを表示しています(将来予測の数値は表示しません)。
- 24時間
- 0%
- 7日間
- +2%
- 30日間
- +52%
再生数の推移
編集部メモ
アンドラ州の家庭料理を「ホテルスタイル」に仕上げた豆とアマランス菜のカレー。分量と調理手順が明確で、米飯の副菜として家庭でも再現しやすい。
主な食材
投稿キャプション(概要欄)
ఇంట్లోనే చాలా సింపుల్గా, రుచిగా హోటల్ స్టైల్ తోటకూర పచ్చిశనగపప్పు పులుసు ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూపించాను. 🌿😋 తోటకూర, పచ్చిశనగపప్పు, టమాటా, వెల్లుల్లితో చేసే ఈ పులుసు అన్నంలో కలుపుకుని తింటే రుచి అదిరిపోతుంది. ❤️ మీకు నచ్చితే వీడియోను Like 👍 Share ↗️ చేసి, మా ఛానల్ను Subscribe 🔔 చేయండి. 🥣 Ingredients | కావాల్సిన పదార్థాలు నూనె – 2 టేబుల్ స్పూన్లు | Oil – 2 tbsp పోపు దినుసులు – 1 టేబుల్ స్పూన్ | Tempering Seeds – 1 tbsp వెల్లుల్లి తరుగు – 2 టేబుల్ స్పూన్లు | Chopped Garlic – 2 tbsp ఎండుమిర్చి – 4 | Dry Red Chillies – 4 కరివేపాకు – 2 రెబ్బలు | Curry Leaves – 2 sprigs ఉల్లిపాయ – 50 గ్రాములు | Onion – 50 g నానబెట్టిన పచ్చిశనగపప్పు – 20 గ్రాములు | Soaked Chana Dal – 20 g టమాటాలు – 100 గ్రాములు | Tomatoes – 100 g పచ్చిమిర్చి – 5–6 | Green Chillies – 5–6 పసుపు – ½ టీ స్పూన్ | Turmeric – ½ tsp ఉప్పు – ½ టేబుల్ స్పూన్ | Salt – ½ tbsp కారం – ½ టేబుల్ స్పూన్ | Red Chilli Powder – ½ tbsp తోటకూర – 1 పెద్ద కట్ట | Amaranth Greens – 1 large bunch నీళ్లు – ¼ లీటర్ | Water – 250 ml బియ్యప్పిండి – 1 టేబుల్ స్పూన్ | Rice Flour – 1 tbsp కొత్తిమీర – కొద్దిగా | Coriander Leaves – as needed తోటకూర పులుసు, తోటకూర పచ్చిశనగపప్పు పులుసు, Thotakura Pulusu, Thotakura Pachhi Senaga Pappu Pulusu, Amaranth Greens Recipe, Andhra Style Pulusu, Hotel Style Pulusu, Telugu Recipes, Andhra Recipes, Easy Telugu Recipes, Healthy Recipes, Vegetarian Recipes, South Indian Recipes, Thotakura Recipe, Lunch Recipes, Rice Side Dish #తోటకూరపులుసు #తోటకూర #పచ్చిశనగపప్పు #ThotakuraPulusu #AndhraRecipes #TeluguRecipes #SouthIndianRecipes #HotelStyleRecipe #VegetarianRecipes #EasyRecipes #HealthyRecipes #AmaranthGreens #AndhraStyle #LunchRecipes







