当サイトはアフィリエイト広告を利用しています
アンドラ風ゴルチックドゥカヤ炒め(豆豆の香辛料炒め)
原題: పల్లెటూరు స్టైల్ గోరుచిక్కుడుకాయ ఫ్రై | Simple & Tasty Goruchikkudukaya Fry Recipe Beans Fry Recipe
その他海外投稿日: 2026/07/21統計の更新
再生数490万いいね数5.4万コメント数186
シェア
なぜ伸びてる
実測の伸び率と過去の推移だけを表示しています(将来予測の数値は表示しません)。
- 24時間
- 0%
- 7日間
- +1%
- 30日間
- +7%
再生数の推移
編集部メモ
テルグ語圏(アンドラ州)の家庭的豆炒めレシピ。香辛料粉とテンパリング(注油)で香りを出すアンドラ流の手法が、シンプルながら奥深い一皿。ご飯やダル・サンバル・ラサムの付け合わせとして時短副菜に応用できる。
主な食材
投稿キャプション(概要欄)
కారం, మసాలా, నువ్వుల ఫ్లేవర్‌తో ఎంతో రుచిగా ఉండే పల్లెటూరు స్టైల్ గోరుచిక్కుడుకాయ ఫ్రైని చాలా సింపుల్‌గా ఎలా చేయాలో ఈ వీడియోలో చూపించాం. అన్నం, పప్పు, సాంబార్ లేదా రసం ఏదితో తిన్నా అద్భుతమైన రుచి వస్తుంది. ఈ రెసిపీ నచ్చితే 👍 Like, 💬 Comment, 🔄 Share చేయండి. మరిన్ని రుచికరమైన తెలుగు వంటల కోసం MeeChef ఛానెల్‌ను Subscribe చేయడం మర్చిపోవద్దు! ❤️ పదార్థాలు | Ingredients గోరుచిక్కుడుకాయ – 250 గ్రాములు (Cluster Beans – 250 g) ఉప్పు – ¾ టేబుల్ స్పూన్ (Salt – ¾ tbsp, divided) పసుపు – ½ టీ స్పూన్ (Turmeric Powder – ½ tsp, divided) నీరు – 100 ml (Water – 100 ml) ఆయిల్ – 3 టేబుల్ స్పూన్లు (Oil – 3 tbsp) మసాలా పొడి కోసం | For Spice Powder పచ్చిపప్పు – 1 టేబుల్ స్పూన్ (Chana Dal – 1 tbsp) ధనియాలు – ½ టేబుల్ స్పూన్ (Coriander Seeds – ½ tbsp) మెంతులు – ¼ టీ స్పూన్ (Fenugreek Seeds – ¼ tsp) ఎండుమిర్చి – 15 (Dry Red Chillies – 15) నువ్వులు – 1 టేబుల్ స్పూన్ (Sesame Seeds – 1 tbsp) జీలకర్ర – ½ టేబుల్ స్పూన్ (Cumin Seeds – ½ tbsp) వెల్లుల్లి రెబ్బలు – 3 (Garlic Cloves – 3) తాలింపు కోసం | For Tempering పచ్చిపప్పు – ½ టేబుల్ స్పూన్ (Chana Dal – ½ tbsp) ఆవాలు – ¼ టేబుల్ స్పూన్ (Mustard Seeds – ¼ tbsp) జీలకర్ర – ¼ టేబుల్ స్పూన్ (Cumin Seeds – ¼ tbsp) కరివేపాకు – 2 రెబ్బలు (Curry Leaves – 2 Sprigs) ఉల్లిపాయ – 1 (తరుగినది) (Onion – 1, finely chopped) అల్లం వెల్లుల్లి పేస్ట్ – ½ టేబుల్ స్పూన్ (Ginger Garlic Paste – ½ tbsp) కొత్తిమీర – కొద్దిగా (Fresh Coriander Leaves – for garnish) #GoruchikkudukayaFry #BeansFry #TeluguRecipes #MeeChef #VillageStyleRecipe #HomeCooking #EasyRecipe #AndhraRecipes #VegRecipe #IndianFood goruchikkudukaya fry, goruchikkudu fry recipe, beans fry recipe, cluster beans fry, goruchikkudukaya vepudu, goruchikkudukaya recipe telugu, village style goruchikkudukaya fry, andhra style beans fry, telugu recipes, easy veg recipes, home style cooking, indian veg recipes, meechef, mee chef recipes, lunch recipes, side dish recipe, healthy veg recipe, simple fry recipe, andhra recipes, telugu cooking
タグ
広告
関連投稿
その他海外
その他海外
その他海外
その他海外広告
その他海外
その他海外
その他海外
その他海外